palak corn curry By , 2014-07-25 palak corn curry palak corn curry - its very healthy recipe, best combination palak & corn, easy to prepare palak corn curry Prep Time: 15min Cook time: 40min Ingredients: 3 కప్పులు కార్న్, పావుటీస్పూన్ గరంమసాల పొడి, పావుటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, అరకప్పు టమాటముక్కలు, చిన్నముక్క అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయముక్కలు, 1 టీస్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 5 టేబుల్ స్పూన్ నూనె, 250 గ్రా పాలకూర, Instructions: Step 1 ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి దానిని ఉప్పు వేసి ఉడికించుకుని గ్రైండ్ చేసుకోవాలి. Step 2 స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి . నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, రెడ్ చిల్లీ వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో గార్లిక్ వేసి, మరో కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి Step 3 ఇప్పుడు అందులో టమాటో కూడా వేసి మరో నిముషం ఉడికించుకోవాలి. తర్వాత అందులో ధనియాలపొడి, కారం, మరియు గరం మసాలా పౌడర్ వేసి వేగించుకోవాలి Step 4 ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి, 5నిముషాలు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. . Step 5 ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఉల్లిపాయ పేస్ట్ వేసి, వేడిచేసి ఆకుకూర పేస్ట్ మరియు కప్పు నీళ్ళు కూడా వేసి 2,3 నిముషాలు ఉడికించుకోవాలి. Step 6 తర్వాత అందులోనే ముందుగా ఉడికించుకొన్న కార్న్ మరియు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరో 3,4 నిముషాలు ఉడికించుకోవాలి. Step 7 ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి, బాగా మిక్స్ చేసి, సర్వింగ్ బౌల్లోనికి తీసుకుని చేసుకోవాలి చివరగా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి.రుచికరమైన పాలక్ కార్న్ కర్రీ రెడీ .
Yummy Food Recipes
Add