rasmalai recipe By , 2017-08-03 rasmalai recipe Here is the process for rasmalai making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పాలు(వెన్నశాతం ఉన్నవి) - లీటరు,పాలపొడి - 2 కప్పులు,గుడ్డు - 1,పంచదార - 100 గ్రా.,బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిష్ కోసం తగినన్ని, Instructions: Step 1 ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసి, అర లీటర్ అయ్యేంతవరకు సన్నని సెగ మీద మరిగించాలి. Step 2 మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, గిలకొట్టాలి. ఇందు లో పాల పొడి నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు కట్టి, మరుగుతున్న పాలలో వేయాలి. కొన్ని నిమిషాలసేపు వేడి మీద ఉంచాలి.  Step 4 మంట తీసేసి, చల్లారనివ్వాలి. సర్వ్ చేసే ముందు వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add