kanda vada recipe By , 2017-08-21 kanda vada recipe Here is the process for kanda vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కంద : అర కిలో,,పెసరపప్పు : 150 గ్రా,,ఉల్లిపాయలు (పెద్దవి) : 5,,అల్లం : చిన్నముక్క,,పచ్చిమిర్చి : 10,,జీలకర్ర : 1 చెంచా,,ఉప్పు : తగినంత,నూనె : పావుకిలో, Instructions: Step 1 పెసరపప్పును గంటసేపు నానబెట్టాలి. కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.  Step 2 పెసరపప్పు, కంద, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఈ ముద్దలో కలపాలి. స్టవ్‌మీద నూనె పెట్టి కాగనివ్వాలి.  Step 4 పిండిని వడలుగా చేతి మీద ఒత్తుకుని నూనెలో వేసి దోరగా వేయించాలి.    Step 5 ఇవి చిరుతిండిగానే కాక అన్నంతో తినడానికి కూడా బావుంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day