paneer coconut gravy recipe By , 2017-07-02 paneer coconut gravy recipe Here is the process for paneer coconut gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పనీర్‌- మూడు వందల గ్రాములు,,ఉల్లిపాయలు- నాలుగు (ముక్కలు చేసుకోవాలి),,అల్లం ముక్కలు- టేబుల్‌ స్పూను,,టమోటాలు- ఐదు(ముక్కలు చేసుకోవాలి),,ఎండుమిర్చి- నాలుగు లేక ఐదు,,జీలకర్ర- టేబుల్‌ స్పూను,,ధనియాల పొడి- టేబుల్‌ స్పూను,,కారం- తగినంత,,పంచదార- టేబుల్‌ స్పూను,,వేరుశనగపప్పు(పల్లీలు)- పావుకప్పు (పొడిచేసి పెట్టుకోవాలి),,పాలు- కప్పు, నిమ్మరసం- టేబుల్‌ స్పూను,,వెన్న లేదా నెయ్యి- మూడు స్పూన్లు,,కొబ్బరి చిప్ప- ఒకటి., Instructions: Step 1 ఉల్లిపాయలు, టమోటా ముక్కలు కొన్ని, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పన్నీర్‌ను కావలసిన సైజులో కట్‌ చేసుకోవాలి.  Step 2 వేరుశనగలు కూడా ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని తురుముకుని పాలను తీసుకోవాలి.  Step 3 ఇప్పుడు బాండీలో నెయ్యి లేదా వెన్న వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.  Step 4 ఇప్పుడు టమోటాలు కూడా వేసుకొని మెత్తగా ఉడికించాలి.  Step 5 అన్నీ ఉడికిన తరువాత కొబ్బరిపాలు, ఉప్పు, కారం, గరంమసాలా పొడి, చిటికెడు చక్కెర వేసుకోవాలి. Step 6 కొద్దిసేపటి తరువాత పనీర్‌ ముక్కలు వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.  
Yummy Food Recipes
Add