Prawns fry By , 2018-01-25 Prawns fry Here is the process for Prawns fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రొయ్యలు: 20 పెద్దవి,,ఉప్పు: తగినంత,,కారం: 2-3 టీస్పూన్లు,,పసుపు: చిటికెడు,,అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను,,మైదా: అరకప్పు,,గుడ్లు: రెండు(గిలకొట్టి పెట్టాలి),,బ్రెడ్‌పొడి: కప్పు,,నూనె: 4 టేబుల్‌స్పూన్లు, Instructions: Step 1 రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లిముద్ద పట్టించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక్కో రొయ్యని ముందు మైదాలో పొర్లించి తరవాత గిలకొట్టిన గుడ్డులో ముంచాలి. తరవాత బ్రెడ్‌పొడిలో పొర్లించి ఓ ప్లేట్‌లో సర్దాలి. Step 3 పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడెక్కిన వెంటనే కొన్ని రొయ్యలని ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలి.  Step 4 తరవాత ఒకవైపు గోధుమరంగు వచ్చేదాకా రెండుమూడు నిమిషాలు వేయించాలి.    Step 5 రెండోవైపు కూడా అలాగే వేయించాలి. ఇలాగే మిగిలినవి కూడా వేయించి తీసి కెచప్‌తో అందించండి.                  
Yummy Food Recipes
Add