Vegetables pickle By , 2018-01-25 Vegetables pickle Here is the process for Vegetables pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున,,క్యాబేజీ తరుగు – రెండు పెద్ద చెంచాలు,,పచ్చిమిర్చి – ఐదు,,వెల్లుల్లి తరుగు – పెద్ద చెంచా,,ఆవనూనె – పావుకప్పు,,ఉప్పు- తగినంత,,ఆవపిండి – రెండు చెంచాలు,,ఎండుమిర్చి – మూడు,,నిమ్మకాయ – ఒకటి,,ఆవాలు – చెంచా., Instructions: Step 1 క్యారెట్‌, క్యాప్సికం, ఉల్లిపాయని సన్నగా తరిగి ఈ ముక్కలకు క్యాబేజీ కూడా కలపాలి. వీటిపై ఆవపిండీ, తగినంత ఉప్పూ వేసి మరోసారి కలపాలి. Step 2 తరవాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.  Step 3 ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ, వెల్లుల్లి ముక్కలు వేయించి.. ఈ కూరముక్కలపై వేయాలి.  Step 4 చివరగా నిమ్మరసం కలిపితే చాలు. ఇందులో పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం అవసరంలేదు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day