spicy grild fish recipe By , 2017-07-12 spicy grild fish recipe Here is the process for spicy grild fish making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చేప ,ఉల్లిపాయ ,అల్లం,వెల్లులి ,చింతపండు ,పచ్చిమిర్చి ,నూనె ,కారం,పసుపు ,ఆవాలు ,జిలకర ,ధనియా పొడి,కొబ్బరి పొడి మైదా ,పుదీనా …., Instructions: Step 1 మిక్సీలో అల్లం ,వెల్లులి ,పచ్చి మిర్చి ,ఎండు కొబ్బరి ,పుదీనా,నానపెట్టిన చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి . Step 2 బాణలిలో నూనె వేసి ఆవాలు ,జిలకర, పసుపు ,ఉల్లిపాయలు ఫ్రై చేయాలి .ఇందులోమిక్సీ పట్టిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి . Step 3 మగ్గిన తర్వాత కారం ,ఉప్పు ,ధనియా పొడి ,కొబ్బరి పొడి వేసి కలపాలి . Step 4 చేపను సైడ్ లో కట్ చేసి లోపల ఉండే భాగాలు తీసి కడిగి పెట్టుకోవాలి . Step 5 చేప ఫైన కత్తితో గాట్లు పెట్టాలి. తయారు చేసిన మసాలాను చేప పైన ,లోపల సమంగా పూయాలి . Step 6 తర్వాత దీనిపై మైదా పిండిని చల్లుకొని ఓవెన్లో గ్రిల్డ్ చేసుకోవాలి .రుచికరమైన స్పైసి గ్రిల్డ్ ఫిష్ రెడీ   
Yummy Food Recipes
Add
Recipe of the Day