milk mysor pak recipe By , 2017-08-03 milk mysor pak recipe Here is the process for milk mysor pak making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పాలపొడి - 200 గ్రా,మైదా - 60 గ్రా,పంచదార - 1200 గ్రా,నెయ్యి - 500 గ్రా, Instructions: Step 1 పాలపొడి, మైదాలలో యాబై గ్రాముల నెయ్యి ఫోసి మర్దించి విడిగా వుంచండి . Step 2 ఒక భానలిని స్టవ్ మీద పెట్టి పంచదార పోసి, అర లీటర్ నీళ్లు కలిపి పాకం పట్టండి. Step 3 పాకం తీగ వస్తుండగా పాలపొడి, మైదా మిశ్రమాన్ని పోసి అట్లకాడతో కలియ పెడుతూఉండాలి. Step 4 ఇప్పుడు వేడిచేసిన నెయ్యిని పంచదార పాకంలో నెమ్మదిగా పోస్తూ కలియ బెట్టండి మిశ్రమం దగ్గరగా, చిక్కగా అవుతున్నప్పుడు బానలిని దించి, ఆ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోసి అతిదులకు అందించండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day