Mullangi fry By , 2018-05-04 Mullangi fry Here is the process for Mullangi fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ముల్లంగి దుంపలు - 4,కారం - 2 టీ స్పూనులు,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడినంత,ధనియాలపొడి - 1 టీ స్పూను,జీలకర్ర పొడి - 1 టీ స్పూను, Instructions: Step 1 ముల్లంగి పొట్టు తీసి సన్నగా తరగాలి. తరువాత ఉప్పు వేసిన నీటిలో కడగాలి.  Step 2 కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి. Step 3 ఉప్పు కూడా వేసి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, జీలకర్రపొడి, దనియాలపొడి వేసి దించాలి.        
Yummy Food Recipes
Add