pasara kowa sweet recipe By , 2017-08-01 pasara kowa sweet recipe Here is the process for pasara kowa sweet making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 25min Ingredients: పంచదార - పావు కిలో,పెసరపప్పు - పావు కిలో,పాలు - పావు లీటరు,కోవా - అర కప్పు,జీడిపప్పు, బాదంపప్పు,కిస్‌మిస్‌ - పావు కప్పు,యాలకుల పొడి - అర స్పూన్‌,నెయ్యి - 100 గ్రాములు,కుంకుమ పువ్వు/మిఠాయి రంగు - కొద్దిగా, Instructions: Step 1 బాదంపప్పు నానబెట్టి పొట్టు తీసెయ్యాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌ నేతిలో వేయించాలి. Step 2 నానబెట్టిన పెసరపప్పు ఉడికించి మెత్తగా రుబ్బాలి. బాండీలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి.  Step 3 అందులో రుబ్బిన పెసరపప్పు మిశ్రమం, పాలు, పంచదార వరుసగా వేసి కలపాలి.  Step 4 ఈ మిశ్రమం ఉడికాక కోవా, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ మిఠాయి రంగు/కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత స్టౌమీద నుండి దించి నెయ్యి రాసిన పళ్లెంలో పొయ్యాలి.  Step 5 పైన బాదం పప్పులతో అలంకరించుకుని నచ్చిన ఆకారంలో కోసుకుంటే చాలు. పెసర, కోవా స్వీటు రెడీ.   
Yummy Food Recipes
Add