carrot payasam recipe By , 2017-08-01 carrot payasam recipe Here is the process for carrot payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: క్యారెట్‌ - పావుకిలో,చిక్కని పాలు - 1 లీటరు,జీడిపప్పు - 100 గ్రాములు,పంచదార - పావుకిలో,యాలకుల పొడి - 1 స్పూన్‌, Instructions: Step 1 క్యారెట్‌ ముక్కలను మెత్తగా ఉడికించాలి. ఇందులో జీడిపప్పు కలిపి మెత్తగా మిక్సీ వేయాలి. పాలు మరగబెట్టాలి.  Step 2 అందులో క్యారెట్‌ మిశ్రమం, యాలకుల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్న సెగ మీద అడుగంటకుండా తిప్పుతుండాలి.  Step 3 పది నిమిషాల తర్వాత పంచదార వేస్తే చాలు క్యారెట్‌ పాయసం సిద్ధమైనట్లే.  Step 4 చూడ్డానికి బాదం పాలలా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.    
Yummy Food Recipes
Add
Recipe of the Day