egg-prawn-poruttu By , 2018-03-23 egg-prawn-poruttu Here is the process for egg-prawn-poruttu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడి గుడ్లు : 10,రొయ్యలు : ఒక కేజీ,ఉల్లిపాయ తరుగు : రెండు కప్పులు,నూనె : పావు కిలో,ఉప్పు : తగినంత,పచ్చిమిర్చి : సరిపడా,కొత్తిమీర : రెండు కట్టలు,పసుపు : కొద్దిగా, Instructions: Step 1 ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న రొయ్యలు వేసి వేపండి.  Step 2 తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు చేర్చాలి.  Step 3 బాగా వేగుతున్న తరుణంలో ఉప్పు, కారం వేసి, ఎసరు పోయండి. బాగా ఇగిరిపోయిన తర్వాత కోడిగుడ్లు కొట్టి వేయండి.  Step 4 కొత్తిమీర తరుగు కూడా దించేస్తే కోడిగుడ్ల రొయ్యల పొరుటు రెడీ.                   
Yummy Food Recipes
Add