tomato halwa recipe By , 2017-08-01 tomato halwa recipe Here is the process for tomato halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కావలసిన పదార్థాలు...టొమాటోలు - 4,బంగాళాదుంప (చిన్నది) - 1,పంచదార - అరకిలో,జీడిపప్పు - 50 గ్రాములు,కిస్‌మిస్‌ - 10 గ్రాములు,యాలకుల పొడి - కొద్దిగా,నెయ్యి - అరటీస్పూను, Instructions: Step 1 టొమాటోలను గుజ్జుగా చేసుకోవాలి. బంగాళ దుంపలను ఉడికించి చిదుముకోవాలి.  Step 2 జీడి పప్పులను ముక్కలుగా చేసుకోవలి. బాణలిలో నెయ్యి పోసి కాగనిచ్చి, కిస్‌మిస్‌లు వేయాలి.  Step 3 రెండు నిమిషాల తర్వాత, టోమాటో గుజ్జు, బంగాళదుంప గుజ్జును దీనిలో పోసి, అయిదారు నిమిషాలు వేగనివ్వాలి.  Step 4 ఇప్పుడు పంచదార కలిపి పాకంగా చేసుకోవాలి. పాకం అంతా బాగా కలసిన తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి.  Step 5 ఇష్టం ఉన్న వారు ఆల్మండ్‌, జీడిపప్పును పైన అందంగా అలంకరించుకోవచ్చు.   
Yummy Food Recipes
Add