adai pradhaman recipe By , 2017-07-31 adai pradhaman recipe Here is the process for adai pradhaman making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 15min Ingredients: రైస్ అడై (బియ్యప్పిండి వడియాలు) - 200 గ్రా.,,ఏలకుల పొడి - 10 గ్రా.,,జీడిపప్పు - 50గ్రా.,,కొబ్బరిపాలు - కప్పు,,నెయ్యి - 200 గ్రా.,,బెల్లం - అర కప్పు,,కిస్‌మిస్ - 25 గ్రా., Instructions: Step 1 మందపాటి గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లం వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. Step 2  పాన్‌లో నీరు వేడి చేసుకుని అందులో రైస్ అడై వేసి మెత్తగా ఉడికించాలి.  Step 3 తరవాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పాన్‌లో కరిగించిన బెల్లం, ఉడికించిన రైస్ అడై వేసి సన్నమంట మీద మరోమారు ఉడికించాలి.  Step 4 ఇప్పుడు పచ్చికొబ్బరి పాలను ఉడుకుతున్న రైస్ అడై మిశ్రమంలో వేసి కలిపి, చిక్కబడిన తరవాత దింపేయాలి.  Step 5 పాన్‌లో నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్‌మిస్, ఏలకుల పొడి వేసి వేయించి వాటితో అడై మిశ్రమాన్ని గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day