Minapa Sunnundalu By , 2018-05-11 Minapa Sunnundalu Here is the process for Minapa Sunnundalu making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 20min Ingredients: మినప్పప్పు - 500 గ్రా,పంచదార - 350 గ్రా,నెయ్యి - 200 గ్రా,ఏలకులు - 5,పిస్తా/బాదం(చిన్న ముక్కలు) - సరిపడినంత, Instructions: Step 1 మినప్పప్పును మంచి సువాసన వచ్చేవరకు (గ్యాస్ తక్కువలో పెట్టుకొని 15 నిమిషాలు )వేయించి, కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి .  Step 2 విడిగా పంచదారను కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు రెంటిని బాగా కలిపి ఏలకులు, పిస్తా, బాదం పప్పులను కలిపి అందులో వేడిచేసిన నెయ్యిని కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి.(నెయ్యి ఇష్టపడేవారు మరికాస్త కలుపుకోవచ్చు).      
Yummy Food Recipes
Add
Recipe of the Day