Boiled Egg Fry By , 2018-05-25 Boiled Egg Fry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Boiled Egg Fry making in best way. Prep Time: 15min Cook time: 50min Ingredients: ఎగ్స్ 8,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు,కారం 1 టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,నూనె 150 గ్రా,జీరా 1 టీస్పూన్, Instructions: Step 1 ఎగ్స్ కడిగి గిన్నెలో నీళ్లు వేసి ఉడికించి నీరు తీసి చల్లార్చాలి Step 2 ఎగ్స్ పై పొట్టు తీసి అలా విడిగా ఉంచాలి. Step 3 బాండీలో నూనె వేడి చేసి ఉడికిన ఎగ్స్ ను రెండు చొప్పన చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి Step 4 దీనిని తీసి డిష్ లో పెట్టి ఎక్కవగా ఉన్న నూనె తీసి.. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, జీరా వేసి వేయించాలి Step 5  దానిలో వేపించి తీసిన గుడ్లను వేసి ఒకసారి జాగ్రత్తగా కలిపి తీసి డిష్లో సర్వ్ చేయాలి
Yummy Food Recipes
Add