gongura royyala curry recipe By , 2017-07-06 gongura royyala curry recipe Here is the process for -- making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోంగూర – 1కప్పు,,రొయ్యలు – పావుకప్పు,,నెయ్యి – నాలుగు చెంచాలు,,టమాటాలు – మూడు,,అల్లంవెల్లుల్లి పేస్ట్ – చెంచా,,ఉల్లిపాయలు – రెండు,,పచ్చిమిర్చి, ఎండుమిర్చి – నాలుగు,,తాలింపుదినుసులు – అన్నీ కలిపి కొద్దిగా,,ధనియాలపొడి – అరచెంచా,,పసుపు – అరచెంచా,,కారం – రెండు చెంచాలు,,ఉప్పు – రుచికి తగినంత,,కరివేపాకు, కొత్తిమీర – గార్నిషింగ్ కోసం., Instructions: Step 1 గోంగూరను బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. Step 2  ఈ వేయించిన రొయ్యల్ని నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. Step 3 ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.  Step 4 అవి వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తరువాత టమాటా ముక్కలు చేర్చాలి.  Step 5 ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి.  Step 6 మరికాసేపయ్యాక ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. ఐదారునిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది.  Step 7 అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర రెడీ. దాన్ని సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day