chintchiguru pulihora recipe By , 2017-07-25 chintchiguru pulihora recipe Here is the process for chintchiguru pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: (శుభ్రం చేసిన) చింతచిగురు - 1 కప్పు,,పొడి అన్నం - 2 కప్పులు,,వేరుశనగ పప్పు - 3 టేబుల్‌ స్పూన్లు,,శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు,,ఆవాలు - అర టీ స్పూను,,మినప్పప్పు - అర టీ స్పూను,,పసుపు - అర టీస్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఎండు మిర్చి - 3,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు - రుచికి సరిపడా,,ఇంగువ - చిటికెడు., Instructions: Step 1 అన్నం (ఉడుకుతున్నప్పుడే ఒక టీ స్పూను నూనె, చిటికెడు ఉప్పు కలిపి) పొడిగా వండి చల్లార్చాలి.  Step 2 అర టీ స్పూను నూనెలో చింతచిగురును పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి.  Step 3 అదే కడాయిలో మిగతా నూనె వేసి ఎండుమిర్చి, వేరుశనగలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ లతో తాలింపు వేసి ఉప్పు, చిగురుతో పాటు అన్నంలో కలపాలి. Step 4 ఈ చింత చిగురు పులిహోర వేసవిలో తప్ప మరోకాలంలో చేసుకునే అవకాశం లేదు కాబట్టి వెంటనే చేసేయండి.  
Yummy Food Recipes
Add