minapa vadiyalu recipe By , 2017-07-25 minapa vadiyalu recipe Here is the process for minapa vadiyalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మినపపప్పు-ఒకకిలో,జీలకర్ర-నాలుగుటీస్పూన్స్,పచ్చిమిరపకాయలు-నూరు గ్రాములు,ఉప్పు-తగినంత, Instructions: Step 1 మినపప్పును శుబ్రంగా కడిగి దానిలి ఒకపాత్ర నీరు పోసి రాత్రి అంత నాన బెట్టుకోవాలి. Step 2 రాత్రి అంత నాననిచ్చాక ఉదయమే పప్పును శుబ్రంగా కడిగిమినపప్పు,ఒత్తును వేరుచేయాలి. Step 3 తరువాత పచ్చి మిరప కాయలను మినపప్పు రుబ్బెతప్పుడు వేసిgrind చేసుకోవాలి. Step 4 తరువాత జీలకర్ర వేసి పిండిని కలపాలి.రుబ్బుకున్నపిండిని ప్లాస్టిక్పేపర్మీద చిన్న చిన్న వదియలుగా గరిట సహాయంతో పెట్టుకోవాలి. Step 5 పెట్టుకున్న వడియాలను రెండు మూడు రోజులు ఎందండలో ఉంచాలి. Step 6 తర్వాత ప్లాస్టిక్పేపర్వెనుకభాగంపైన నీళ్ళు చిలకరిస్తే సులభంగా వడియాలు వస్తాయి.వడియాలను డబ్బాలో నిలువ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day