Poori Laddu By , 2018-07-12 Poori Laddu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Poori Laddu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పూరీల పొడి 3 గ్లాసులు (కరకరలాడేలా వేయించి పూరీలను పొడిపొడిగా చెయ్యాలి),పంచదార 6 గ్లాసులు (మెత్తనిపొడి),వేపుడుశనగపప్పు (పుట్నాల) పొడి -1 గ్లాస్,కరిగించిన నెయ్యి 1 గ్లాస్,జీడిపప్పు 100 గ్రాములు, Instructions: Step 1 పూరీల పొడి పుట్నాలపొడి, పంచదారల పొడి, యాలకులపొడి వేడిచేసిన నెయ్యి వేసి బాగా కలిపి లడ్డులమాదిరిగా చుట్టి జీడిపప్పు అద్దితే పూరిలడ్డు రెడీ
Yummy Food Recipes
Add