pala puri recipe By , 2017-07-25 pala puri recipe Here is the process for pala puri making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 20min Ingredients: గోధుమ పిండి-రెండుకప్పులు,నెయ్యి-రెండుటీస్పూన్స్,పాలు-నాలుగుకప్పులు,యాలకులపొడి-పావుటీస్పూన్,పంచదార-అయిదు టేబుల్స్పూన్స్,బాదంపప్పుతరుగు-ఒకటేబుల్స్పూన్,ఉప్పు-రుచికిసరిపడా,నూనె-వేయించడానికిసరిపడా, Instructions: Step 1 ఒకగిన్నెలోగోడుమపిండి,ఉప్పు,నెయ్యి,సరిపడానీళ్ళుపోసిపూరిపిండిలకలుపుకోవాలి.  Step 2 ఆపిండిముద్దపైతడిగుడ్డకప్పిఅరగంటనానబెట్టుకోవాలి. Step 3 మనం ఇంతలో ఒకగిన్నెలో పాలు పోసి సగం అయ్యే వరకు మరిగించి పంచదార,యాలకుల పొడి వేసి పంచదార కరిగాక దించేయాలి.  Step 4 ఆ తరువాత పూరి పిండితో చిన్న చిన్న పూరిలు చేసుకుని నూనెలో వేసుకుని కాగాక తీసిపాల మిశ్రమంలో వేసి బాదం తరుగు చల్లుకోవాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day