arati burelu By , 2018-01-19 arati burelu Here is the process for arati burelu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: అరటిపండ్లు - తొమ్మిది,,బెల్లం - రెండున్నర కప్పులు,,బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు,,మైదా - అరకేజీ కన్నా కొద్దిగా ఎక్కువ,,నెయ్యి - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకుని పెట్టుకోవాలి. అందులో బెల్లం తరుగు వేసి కలపాలి. Step 2 తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి ఉండకట్టకుండా కలిపేసుకోవాలి.  Step 3 ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి ఈపిండిని చెంచాతో అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి.  Step 4 ఇలా మిగిలినపిండినీ చేసుకుంటే సరిపోతుంది.                  
Yummy Food Recipes
Add