nuvvula chinta chiguru pachadi recipe By , 2017-07-25 nuvvula chinta chiguru pachadi recipe Here is the process for nuvvula chinta chiguru pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: చింతచిగురు-కప్పు,నువ్వులు-మూడుచెంచాలు,ఆవాలు-చెంచ,ధనియాలు-చెంచ,మెంతులు-పావుచెంచ,ఎండుమిర్చి-పది,పచ్చిమిర్చి-అయిదు,నూనె-ఒకటేబుల్స్పూన్,కరివేపాకు-రెండురెబ్బలు,మినపప్పు,సెనగపప్పు-అరచెంచచొప్పున,ఉప్పు-తగినంత, Instructions: Step 1 బాండిలో నూనె వేడిచేసి ఇంగువ,నువ్వులు,ఆవాలు,ధనియాలు,మెంతులు ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు వేసివేయించుకోవాలి. Step 2 అన్నివేగాకదింపేసికరివేపాకు,కడిగినచింతచిగురు తలిమ్పులో వేయాలి. Step 3 ఈతాలింపు చల్లారాక మిక్షిజరలోకి తీసుకునిపచ్చిమిర్చి తగినంతఉప్పువేసుకుని మెత్తగాgrind చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add