mango laddu By , 2018-01-19 mango laddu Here is the process for mango laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మామిడిపండు గుజ్జు: 2 కప్పులు,,పంచదారపొడి:2 కప్పులు,,యాలకుల పొడి: అరటీస్పూను,,నెయ్యి: అర కప్పు,,సెనగపిండి: పావు కిలో,,ఎండు ద్రాక్ష,,బాదం: కొద్దికొద్దిగా., Instructions: Step 1 పాన్‌లో నెయ్యి వేసి కాగాక సెనగపిండి వేసి దోరగా వేయించాలి.  Step 2 తరవాత దీన్ని వెడల్పాటి గిన్నెలో వేసి, అందులోనే పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.  Step 3 తరవాత మామిడిపండు గుజ్జు వేసి కలపాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలా చుట్టాలి. Step 4 వీటి మీద బాదం, ఎండుద్రాక్ష అంటిస్తే సరి.              
Yummy Food Recipes
Add