tamoto halwa By , 2018-03-27 tamoto  halwa Here is the process for tamoto halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: ఎర్రగా పండిన టమోటాలు.. పది,పంచదార.. రెండు కప్పులు,నెయ్యి.. ఒక కప్పు,జీడిపప్పు, బాదంపప్పు.. రెండూ కలిపి అర కప్పు,బొంబాయి రవ్వ.. ఒక కప్పు,యాలకుల పొడి.. రెండు టీ., Instructions: Step 1 ముందుగా టమోటా పండ్లను ఉడికించి గుజ్జు తీయాలి.  Step 2 బాణలిలో నెయ్యి వేడిచేసి ముందుగా జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి.  Step 3 ఆ తర్వాత అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి.  Step 4 మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి.    Step 5 ఇది దగ్గరపడిన తరువాత టొమోటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి.   Step 6 చివర్లో యాలకుల పొడి చల్లితే రుచికరమైన టమోటా హల్వా సిద్ధమైనట్లే.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day