nalla karam recipe By , 2017-07-21 nalla karam recipe Here is the process for nalla karam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ధనియాలు-యాభయి గ్రాములు,తొడిమలుతీసినఎండుమిర్చి-యాబై గ్రాములు,పెద్దనిమ్మకాయ సైజుపరిమాణంలో చింతపండు,కరివేపాకు-రెండురెమ్మలు,మినుములు-చిటికెడు,వెల్లుల్లిరెబ్బలు-నాలుగు,జీలకర్ర-ఒకటీస్పూన్,ఉప్పు-రుచికిసరిపడా,నూనె-ఒకటేబుల్స్పూన్, Instructions: Step 1 స్టవ్వెలిగించిఒకకడాయిపెట్టివేడిచేయాలి.కడాయి వేడిఅయ్యాకఅందులోనూనెవేసికాగాబెట్టుకోవాలి. Step 2 నూనెకాగాకముందుగా జీలకర్ర,మెంతులు వేసిలోఫ్లేమ్లోపెట్టివేయించాలి. Step 3 జీలకర్రచిటపట లాదాక తర్వాత అందులోకరివేపాకు,ఎండుమిర్చివేసుకోవాలి. రివేపాకును,ఎండుమిర్చినిలోఫ్లేమ్లోపెట్టిమరోరెండునిముషాలువేగనివ్వాలి. Step 4 ధనియాలువేసుకోవాలి.దాదాపుఅయిదు ముషాలులోఫ్లేమ్లోవేయించాలి. తర్వాతఇందులోవెల్లుల్లిరెబ్బలువేసివేయించాలి. కొద్దిగాకలర్మారెంతవరకువేయించుకోవాలి కలర్మారకస్టవ్ఆఫ్ చేసుకోవాలి.  దీనిని పదినిముషాలుచల్లారనివ్వాలి.  Step 5 చల్లారినఈమిస్రమంను మిక్షిజార్ కితీసుకోవాలి. దులోచింతపండు,తగినంతఉప్పువేసుకోవాలి.  Step 6 ఇవన్నివేసిమూతపెట్టిబాగామెత్తగాపొడిఅయ్యేంతవరకుgrind చేసుకోవాలి.    
Yummy Food Recipes
Add