chana parata recipe By , 2017-07-21 chana parata recipe Here is the process for chana parata making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: గోధుమపిండి-ఒకటిన్నరకప్పు,నూనె-మూడుటేబుల్స్పూన్స్,ఉప్పు-రుచికిసరిపడా,నాన బెట్టినతెల్లశనగలు-ఒకకప్పు,ఉల్లిపాయముక్కలు-అరకప్పు,పచ్చిమిర్చి-నాలుగు,అల్లంతరుగు-పావుటీస్పూన్,కొత్తిమీర,కరివేపాకుతరుగు-అరటీస్పూన్,కారం-అరటీస్పూన్,గరంమసాలఅరటీస్పూన్,పసుపు-చిటికెడు, Instructions: Step 1 గోధుమ పిండిలోఉప్పు, రెండుస్పూన్స్నూనెవేసిసరిపడా నీళ్ళతో చపాతిపిండిలా కలుపుకోవాలి. Step 2 దానికినూనెపట్టించిఒకగంటసేపునాననివ్వాలి.  Step 3 తర్వాత శనగలు,పచ్చిమిర్చి కరివేపాకు, కొత్తిమీర అల్లంతరుగులను మిక్షిలొ వేసి కొద్దిగానీళ్ళుపోసి బరకగా ముద్దచేసుకోవాలి.  Step 4 తర్వాత కడాయిలో టేబుల్స్పూన్నూనెవేసి ఉల్లిపాయముక్కలను దోరగా వేయించుకోవాలి. Step 5 తర్వాత శనగల ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించికారం,పసుపు,గరంమసాలవేసిమరో రెండునిముషాలు వేయించిదించేయాలి. Step 6 తర్వాత నిమ్మకాయ పరిమాణంలో చపాతి పిండి తీసుకుని దాని మధ్యలో ఉసిరికాయంత శనగల మిశ్రమాన్నిపెట్టి మూసేసి,చపాతీలుగాఒత్తుకోవాలి. Step 7 ఈచపాతీలను రెండువైపులానూనెవేస్తూ దోరగాకాల్చుకోవాలి  
Yummy Food Recipes
Add
Recipe of the Day