jeera rice recipe By , 2017-07-21 jeera rice recipe Here is the process for jeera rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యం - నాలుగు కప్పులు,జీలకర్ర - ఒక చిన్న కప్పు,కరివేపాకు - రెండు కట్టలు,పచ్చిమిర్చి - పది,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి.  Step 2 ఈ లోపు ఎసరు పెట్టి అది బాగా కాగిన తర్వాత బియ్యం పోసి అన్నం ఉడికిన తర్వాత పూర్తిగా వార్చేసి చల్లార్చాలి.  Step 3 ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత దాంట్లో జీలకర్రను ముందుగా వేసి దాన్ని వేగనిచ్చి కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు ముక్కలను వేసి అవి కూడా వేగిన తర్వాత అన్నాన్ని చేర్చి బాగా ఫ్రై చేయ్యాలి.  Step 4 ఈ మిశ్రమంలో ఉప్పును కూడా వేసుకోవాలి.  Step 5 అంతే ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.  
Yummy Food Recipes
Add