rava cake recipes By , 2017-07-21 rava cake recipes Here is the process for rava cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: వేయించిన బొంబాయి రవ్వ -ఒక కప్,జీడిపప్పు పొడి ,పాలు ,నీళ్ళు -ఒక్కోటి అరకప్పు చొప్పున,బేకింగ్ పౌడర్ -పావు టీ స్పూన్,కాందేన్సేడ్ మిల్క్,పందార-ఒక్కోటిముప్పావుకప్పుచొప్పున,కార్న్ఫ్లోర్-అరటీస్పూన్,రోజ్వాటర్-ఒకటీస్పూన్,జీడిపప్పులు-పది, Instructions: Step 1 ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, జీడిపప్పు పొడి, బేకింగ్ పౌడర్,పాలు, కాందేన్సుద్ మిల్క్ వేసి బాగా కలిపి దానినికేక్ కుక్కర్ లోఅరగంట(ఓవెన్ లోఅయితే పావుగంట) ఉడికించాలి.   Step 2 తరువాత బయటకు తీసి ముక్కలు కోసి జీడిపప్పులు అతికించి తిరిగి మరో అరగంటచిన్నమంటపై(ఓవెన్లోఅయితేపావుగంట) ఉడికించితీయాలి. Step 3 తర్వాత ఒకగిన్నెలో పంచదార,కార్న్ఫ్లోర్,నీళ్ళుపోసి పంచదార కరిగే వరకు మరిగించాక మంట తగ్గించి రోజ్ వాటర్,నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈపాకాన్ని రవ్వకేక్ముక్కలపై పోసి ఆపాకం పీల్చుకునాక సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add