madata kaja recipe By , 2017-07-12 madata kaja recipe Here is the process for madata kaja making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదా,,షుగర్ ,,యాలకులు ,,నెయ్యి ,,నూనె ,,షోడా ఉప్పు, Instructions: Step 1 గిన్నెలో మైదా,నెయ్యి షోడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి . Step 2 దీనిపై తడిపిన టవల్ వేసి కొద్దీ సేపు నాననివ్వాలి .వేరొక గిన్నెలో పంచదారను తీగ పాకం పట్టి ఇందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి . Step 3 నానబెట్టిన పిండిని చపాతీ లాగాపలుచగా వత్తుకోవాలి . Step 4 దీనిని ఒక వైపు నుంచి మడత పెట్టుకుంటూ ఒక్కొక మడతకి పిండి చల్లుకుంటూ చపాతీని రోల్ చేసుకోవాలి . Step 5 దీనిని చివర్లు కట్ చేసి రోల్ చేసిన చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి . Step 6 ఈ ముక్కలను వేలుతో కొద్దిగా వత్తుకొని వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయాలి . Step 7 తయారైన కాజాలను షుగర్ పాకం లో వేసి కొద్ది సేపటి తర్వాత తీసుకోవాలి .రుచికరమైన మడత కాజా రెడీ   
Yummy Food Recipes
Add