egg bhurji sandwich By , 2017-12-04 egg bhurji sandwich Here is the process for egg bhurji sandwich making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బ్రౌన్ బ్రెడ్ స్లైసులు - 6,కోడిగుడ్లు- 3,ఉల్లిపాయ -1,క్యారట్ తురుము - 4 టీ.స్పూ.,కొత్తిమీర తరుగు - 3 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,మిరియాల పొడి - 1/2 టీ.స్పూ.,వెన్న - 4 టీ.స్పూ.,నూనె - 2 టీ.స్పూ., Instructions: Step 1 పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయవేసి మెత్తబడేవరకు వేయించాలి. Step 2 ఒక గినెనలో కోడిగుడ్లను కొట్టివేసి నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. వేగిన ఉల్లిపాయలో ఈ గుడ్డు మిశ్రమం వేసి వెంటనే కలపాలి. Step 3 మొత్తం పొడి పొడిగా అయ్యాక క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు వేపి చల్లారనివ్వాలి. Step 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసులకు ఒక వైపు వెన్న రాసి గుడ్డు మిశ్రమం పెట్టి మరో వెన్న రాసిన స్లైసు పెట్టి అదమాలి.   Step 5 దీనికి రెండు వైపులా కొద్దిగా వెన్న రాసి సాండ్‌విచ్ టోస్టర్ లేదా పెనం మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని వెంటనే సర్వ్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day