okra tomato curry recipe By , 2017-07-21 okra tomato curry recipe Here is the process for okra tomato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బెండ‌కాయ‌లు: అర‌కిలో,,ఆలివ్‌ నూనె: 2 టేబుల్‌స్పూన్లు,,ఉల్లిపాయ: ఒకటి,,వెల్లుల్లి: 8 రెబ్బలు,,కొత్తిమీర‌ తురుము: 4 టేబుల్‌స్పూన్లు,,టొమాటోలు: పావుకిలో,,మంచినీళ్లు: 2 కప్పులు,,వెజిటబుల్‌ స్టాక్‌: 2 టేబుల్‌స్పూన్లు,,దనియాలపొడి: అరటీస్పూను,,దాల్చిన చెక్కపొడి: పావుటీస్పూను,,మిరియాలపొడి: అరటీస్పూను,,ఉప్పు: తగినంత,,పప్పులనూనె: ముక్కలు వేయించడానికి సరిపడా., Instructions: Step 1 వెల్లుల్లి సన్నగా తరగాలి. టొమాటోలు మెత్తని గుజ్జులా చేయాలి. Step 2 బాణలిలో నూనె వేసి కాగాక ముక్కలుగా కోసిన బేండకాయ ముక్కల్ని వేయించి తీయాలి. Step 3 విడిగా ఓ బాణలిలో ఆలివ్‌ నూనె వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీరతురుము వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన బేండకాయ ముక్కలు, టొమాటో గుజ్జు, మంచినీళ్లు, వెజిటబుల్‌ స్టాక్‌ పోసి, ఉప్పు వేసి మరిగించాలి. Step 4 తరవాత సిమ్‌లో పెట్టి దనియాలపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్క పొడి వేసి దగ్గరగా అయ్యే వరకూ ఉడికించి తీయాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day