fish bullet recipe By , 2017-07-13 fish bullet recipe Here is the process for fish bullet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చేప ముక్కలు పెద్దవి -5 ,,పసుపు – ఆఫ్ స్పూన్,,ఉప్పు- తగినంత,,గుడ్డు- రెండు,,బ్రైడ్ పొడి- ఒక కప్పు,,మిరియాలపొడి- ఆప్ స్పూన్,,నూనె- ఫ్రైకి సరిపడినంత,,మసాలా తయారీ…,పచ్చిమిర్చి – 3,,అల్లం వెల్లుల్లి ముద్ద- ఆఫ్ స్పూన్,,ఉల్లిపాయలు -2, Instructions: Step 1 ముందుగా చేప ముక్కలను ఉడికించుకోవాలి.  Step 2 పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో వేసుకొని మెత్తని ముద్దగా తయారు చేసుకోవాలి.   Step 3 ఈ మిశ్రమాన్ని చేప ముక్కులకు పట్టించి మరో సారి మిక్సి పట్టుకోవాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని  తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.  Step 5 చేప మిశ్రమాన్ని బుల్లెట్ షేప్ లో పొడుగుగా చేసుకోవాలి. ఈ ముక్కల్ని ముందుగా గుడ్డు మిశ్రంలో ముంచి, బ్రెడ్ పొడిలో అద్దాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.. బుల్లెట్ ఫిష్ సిద్ధం  
Yummy Food Recipes
Add
Recipe of the Day