chicken porncorn recipe By , 2017-07-13 chicken porncorn recipe Here is the process for chicken porncorn making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ – అరకేజీ ,,అల్లం వెల్లులి ముద్ద -ఒక స్పూన్ ,,ఉల్లిపాయ ముద్ద-రెండు స్పూన్లు,,కారం- 2 స్పూన్లు,,పసుపు-ఆఫ్ స్పూన్,,గరం మసాలా- ఒక స్పూన్,,మిరియాలపొడి- ఒక స్పూన్ ,,పెరుగు- ఒక స్పూన్,,మొక్క జొన్న పిండి-రెండు స్పూన్లు ,,బియ్యంపిండి- ఒక స్పూన్,,కరివేపాకు , ఉప్పు -తగినంత,,వేయించుకునేందుకు సరిపడే నూనె, Instructions: Step 1 చికెన్ లో అన్ని పదార్దాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. Step 2 అరగంట సేపు కలుపుకున్న చికెన్ ఫ్రిప్ లో పెట్టాలి.  Step 3 నూనెను వేడి చేసుకొని చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. చికెన్ పాప్ కార్న్‌ సిద్ధం      
Yummy Food Recipes
Add
Recipe of the Day