paala ariselu recipe By , 2017-07-12 paala ariselu recipe Here is the process for paala ariselu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం పిండి 2 కప్పులు,,బెల్లం తురుము 1 కప్పు,,పాలు ( కలపడానికి సరిపోయేంత ) నూనె,,నూపప్పు 2 టేబుల్ స్పూన్లు,,యాలకుల పొడి అర టీ స్పీను, Instructions: Step 1 అరిసెల తయారు చేయడానికి ముందు రోజే రాత్రే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. Step 2 ఉదయాన్నే నీళ్లు తీసివేసి కాసేపు బియ్యాన్ని ఆరనిచ్చి పిండి కొట్టాలి.  Step 3 తడి ఆరకుండా వెంటనే మూతపెట్టుకొవాలి. బెల్లాన్ని మొత్తగా తురమాలి.  Step 4 తడిపిండిలో బెల్లంతురుము, యాలకుల పొడి వేసి సరిపడా పాలు పోసి చలిమిడి ముద్దలా కలపాలి.  Step 5 పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. పిండిని చిన్నపాటి పూరీల్లా వత్తి నూపప్పు అద్ది నూనెలలో ఎర్రగా వేయించి తీయాలి.  Step 6 అయితే ఈ అర్సలు నాలుగైదు రోజులకు మంచి నిల్వ ఉండవు.    
Yummy Food Recipes
Add