oat meal cookie recipe By , 2017-07-08 oat meal cookie recipe Here is the process for oat meal cookie making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పంచదార – 2cups,పాలు – 1/2cup,బటర్ – 2tbsp,కోకో పొడి – 4tbsp,పీనట్ బటర్ – 1/2cup,(సాల్టెడ్) ఓట్ మీల్ , Instructions: Step 1 ఒకపాత్రలో పంచదార, పాలు, బటర్, కోకో పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, మంట బాగా తగ్గించాలి. మరుగుతుండగా దించేయాలి. పీనట్ బటర్ జతచేసి బాగా కలపాలి.  Step 2 ఓట్స్ వేసి మరోమారు కలపాలి. ప్లేట్‌కి బటర్ రాసి, ఆ ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో బాల్స్‌లా వరసగా పేర్చి, సుమారు 20 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి చల్లారనివ్వాలి. ఎయిర్ టైట్ కంటెయినర్‌లో నిల్వ చేసుకోవాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day