vegetable fried rice recipe By , 2017-09-27 vegetable fried rice recipe Here is the process for vegetable fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కోడిగుడ్లు -2,,బియ్యం - అరకిలో,క్యారెట్‌ ముక్కలు - అరకప్పు,బీన్స్‌ ముక్కలు - అరకప్పు,పచ్చిబఠాణీలు - అరకప్పు,,పచ్చిమిర్చి - 2,సోయాసాస్‌ - 1 స్పూన్‌,,టమాటాసాస్‌ -1 స్పూన్‌,అజినమోటో - చిటికెడు,,ఉప్పు - తగినంత,కారం - 1 స్పూన్‌,,మిరియాలపొడి - అర స్పూన్‌,కొత్తిమీర తురుము - అర కప్పు,,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండిలో కొంచెం నూనె వేయాలి.  Step 2 నూనె కాగిన తర్వాత కోడి గుడ్ల సొన వేసి బాగా కలియబెట్టాలి.  Step 3 తర్వాత క్యారెట్‌, బీన్స్‌, బఠాణీలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి.  Step 4 అందులో అన్నం వేసి బాగా కలపాలి. తర్వాత అజినోమోటో, టమాటాసాస్‌, సోయాసాస్‌, ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.    Step 5 చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే వేడి వేడి ఎగ్‌ వెజిటబుల్‌ ఫ్రైడ్‌రైస్‌ రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day