Paneer Fried Rice recipe By , 2017-10-24 Paneer Fried Rice recipe Here is the process for Paneer Fried Rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి రైస్ : కప్పు,పనీర్ : 100 గ్రాములు,ఉల్లిపాయలు : 2,క్యాప్సికం : 1,క్యాబేజీ తరుగు : ఒక కప్పు,మిరియాలపొడి : టీ స్పూన్,నెయ్యి : రెండు స్పూన్లు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. బియ్యంలో కొద్దిగా సాల్ట్  వేసి రైస్ ని వండేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో నెయ్యి వేడి చేసి  ఉల్లి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ తరుగు వేసి వేయించాలి. *తరువాత పనీర్ వేసి కొద్దిసేపు వేయించి ఇప్పుడు వండిన రైస్ వేసి కలపాలి. Step 3 చివరిలో మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.                
Yummy Food Recipes
Add