hyderabadi samosa recipe By , 2017-08-13 hyderabadi samosa recipe Here is the process for hyderabadi samosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గోధుమపిండి - పావుకిలో,,ఉప్పు - చిటికెడు,,ఉల్లితరుగు - కప్పు,,ఉల్లిపరక తరుగు - పావు కప్పు,,పచ్చిమిర్చి - 5, క్యాబేజీ,,క్యారట్ తురుము - పావుకప్పు,,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,,కొత్తిమీర - కొద్దిగా,,నూనె - 2 టీ స్పూన్లు, Instructions: Step 1 గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి.  Step 2 ప్యాన్‌లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి.   Step 3 తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. Step 4 ఐదు నిమిషాల తరవాత తడి పోయాక కొత్తిమీర వేసి దింపేయాలి. పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతీ సైజులో ఒత్తుకోవాలి. *పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 5 చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి. Step 6 ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి.  Step 7 మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి.  Step 8 వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి.  
Yummy Food Recipes
Add