chicken sticks By , 2018-01-22 chicken sticks Here is the process for chicken sticks making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 20min Ingredients: బోన్ లెస్ చికెన్ - అరకిలో,,కార్న్ ఫ్లోర్ - ఒక కప్పు,,క్రీమ్ - ఒక కప్పు,,పచ్చిమిర్చి - అయిదు,,వెల్లుల్లి పేస్టు - అరటీస్పూను,,బ్రెడ్ పొడి - రెండు టీస్పూనులు,,ఇంగువ - చిటికెడు,,ధనియాల పొడి - అరటీస్పూను,,జీలకర్ర పొడి - అర టీస్పూను,,కారం - అర టీస్పూను,,నిమ్మరసం - అర టీస్పూను,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 చికెన్ ముక్కల్ని కాస్త నిలువుగా కోసుకోవాలి. అనంతరం ఓ గిన్నెలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.  Step 2 ఆ మిశ్రమంలో నిలువుగా కోసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి కలపాలి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత కప్పు క్రీమ్ కూడా వేసి బాగా కలపాలి.  Step 3 ఓ అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత కళాయిలో సరిపడా నూనె వేసుకుని చికెన్ ముక్కల్ని బ్రెడ్ పొడిలో రోల్ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక తీసేయాలి. చికెన్ స్టిక్స్ తయారైనట్టే.                
Yummy Food Recipes
Add
Recipe of the Day