kesar lassi recipe By , 2017-07-08 kesar lassi recipe Here is the process for kesar lassi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పాలు – ఒకటిన్నర గ్లాసు,పంచదార – 2 టీ.స్పూ.,జీడిపప్పులు – 4,యాలకుల పొడి – చిటికెడు,బాదాం పప్పులు – 3,కుంకుమ పువ్వు – చిటికెడు, Instructions: Step 1 పాలల్లో పంచదార, కుంకుమ పువ్వువేసి మరిగించాలి. కొద్దిగా చిక్కబడ్డాక బాదాం, జీడిపప్పులు పొడి చేసి కలపాలి.  Step 2 గోరువెచ్చగా ఉన్నపుడు సరిపడినంత మజ్జిగ లేదా పెరుగు వేసి తోడుపెట్టాలి.  Step 3 పెరుగు తోడుకుని గట్టిపడ్డాక ఫ్రిజ్‌లో ఉంచాలి.  Step 4 బాగా చల్లబడ్డాక యాలకులపొడి కొద్దిగా ఐసు ముక్కలువేసి బాగా గిలక్కొట్టి పొడుగాటి గాజు గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. అంతే చల్లని కేసర్ లస్సీ రెడీ  
Yummy Food Recipes
Add