tomato rasam By , 2017-12-24 tomato rasam Here is the process for tomato rasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: టమాటాలు : రెండు,,చింతపండు : నిమ్మకాయంత,,మిరియాలపొడి : టిస్పూన్ ,,ఉప్పు : సరిపడా,,పసుపు : టిస్పూన్,,కొత్తిమిర : చిన్నకట్ట,,నూనె : రెండుటేబుల్స్పూన్లు,,పోపుదినుసులు : కొంచెం,,కరివేపాకు : రెండురెమ్మలు, ఎండిమిర్చి : రెండు,,వెల్లుల్లిరెబ్బలు : నాలుగు., Instructions: Step 1 టమాటాలువేడినీటిలోవేసిరెండునిముషాలుఉంచాలి. Step 2 అవిమెత్తబడతేఅదేనీటిలోచింతపండువేసి, పసుపు, ఉప్పు,మిరియాలపొడి, కొత్తిమిర వేసి బాగా కలిపి స్టవ్వెలిగించి ఇవన్నీ కలిపిన గిన్నెను స్టవ్మీద పెట్టి పది నిముషాలు మరగబెట్టిదించాలి. Step 3 ఇప్పుడువేరేగిన్నె స్టవ్మీదపెట్టి కొద్దిగా నూనెవేసిపోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకువేసివేగాక, మరగ పెట్టిన టమాట రసం తాలింపు వేసి మూత పెట్టి స్టవ్ ఆపాలి.        
Yummy Food Recipes
Add