mango rasgulla recipe By , 2017-07-08 mango rasgulla recipe Here is the process for mango rasgulla making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మామిడిపండ్లు – రెండు,మైదా – రెండు కప్పులు,పంచదార – ఒక కప్పు,కోవా – 150 గ్రా.,ఏలకులపొడి – చెంచా,పాలు – అరకప్పు, Instructions: Step 1 ఒక పాత్రలో మైదా, కోవా వేసి బాగా ఒక మిశ్రమంలా కలపాలి, ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి.  Step 2 బాణలిలో నెయ్యి వేసి స్టౌమీద ఉంచి, నెయ్యి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఒక పాత్రలో మామిడిపండ్ల రసం తీసుకోవాలి, అందులో ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.  Step 4 వేయించి పెట్టుకున్న మైదా ఉండల్ని వేసి నాననివ్వాలి. ఫ్రిజ్‌లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి    
Yummy Food Recipes
Add