tamato drumsticks curry By , 2014-07-23 tamato drumsticks curry tamato drumsticks curry - its a very healthy recipee. and very tasty easly to make .tamato drumsticks curry preparation........... Prep Time: 15min Cook time: 30min Ingredients: అరకేజి టమాటాలు, తగినంత ఉప్పు, తగినంత కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, అరటీస్పూన్ కారం, 3 పచ్చిమిర్చి, 1 టీస్పూన్ జీలకర్ర, అరటీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ మినప్పప్పు, 4 టేబుల్ స్పూన్ నూనె, అర టీస్పూన్ ధనియాలపొడి, 1 టీస్పూన్ అల్లంవెల్లుపేస్ట్, 2 ఉల్లిపాయలు, 3 మునక్కాయలు, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనెవేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి వేగనివ్వాలి. Step 2 ఇందులో ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించి టమాట వేయాలి. Step 3 టమాట కొద్దిగ మగ్గిన తరువాత ఉప్పు,కారం, పసుపు, వేసి 5 నిమిషాలు మగ్గించాలి. Step 4 తరువాత గరంమసాల , ధనియాలపొడి కొద్దిగా నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి. Step 5 చివరగా కొత్తిమీ వేసి దించాలి. అంతే ఎంతో ఆరోగ్యవంతమైన టామాట మునక్కాయ కూర రెడి
Yummy Food Recipes
Add