daddojanam By , 2014-07-12 daddojanam daddojanam, dasara special daddojanam, testy daddojanam, making of daddojanam, special item daddojanam, daddojanam in telugu Prep Time: Cook time: 30min Ingredients: 2 కప్పులు తాజా పెరుగు, 2 కప్పులు బియ్యం, 2 టీ స్పూన్ నెయ్యి, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు కర్వేపాకు, ఒక కట్ట కొత్తిమీర, చిన్నముక్క అల్లం, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి అన్నం వండుకోవాలి. Step 2 కడాయి పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కర్వేపాకు, శనగపప్పు, మినప్పప్పు, వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 ఈ తాలింపును పెరుగులో వేసి ఉప్పుకూడా వేసి బాగా మిక్స్ చేసి అన్నంలో బాగా కలపాలి. అంతే రుచికరమైన దద్ధోజనం రెడీ
Yummy Food Recipes
Add