carrot curry By , 2014-07-26 carrot curry carrot curry - its complete healthy recipe best roti&rice combination, easy preparation carrot curry ........ Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 టీ స్పూన్ పోపుదినుసులు, 1 టీస్పూన్ అల్లంముక్కలు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె, చిటికెడు పసుపు, అరటీస్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 3 క్యారెట్లు, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో పోపుదినుసులు, కర్వేపాకు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 ఉల్లిముక్కలు దోరగా వేగిన తరువాత క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి. Step 3 క్యారెట్ ముక్కలు మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు, వేసి మరికాసేపు వేగనివ్వాలి. Step 4 క్యారెట్ పూర్తిగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి. ఆరోగ్యవంతమైన క్యారెట్ కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add