banjara mutton curry By , 2014-07-23 banjara mutton curry banjara mutton curry its a very tasty recipee..best combination in roti & rice easy preparation banjara mutton curry............... Prep Time: 25min Cook time: 35min Ingredients: 1 టీ స్పూన్ ఎండుమెంతికూర, తగినంత ఉప్పు, 3 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ ధనియాలపొడి, చిన్నముక్క అల్లంముక్క, 4 పచ్చిమిర్చి, 2 గ్రా. గరంమసాల, 50 గ్రా నూనె, చిన్నముక్క దాల్చినచెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 50 గ్రా ఉల్లిపాయలు, 150 గ్రా టమాటాలు, 500 గ్రా మటన్, Instructions: Step 1 ముందుగా మటన్ ని శుబ్రంగా కడగాలి Step 2 ఒక గిన్నెలో వేసి కొంచెం ఉప్పు, గరం మసాలా కలిపి మెత్తగా ఉడికించాలి Step 3 ఇప్పుడు పాన్ లో నూనెవేసి అది వేడి అయిన తరువాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 తరువాత పచ్చిమిర్చి, అల్లం ముక్కులు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి, తరువాత దంచిన ధనియాలు, ఎండుమిర్చి కలిపి, ఉడికించిన మటన్ ని కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలి. Step 1 ఇందులో టమోటా ముక్కల్ని వేసి సన్నని మంట మీద గ్రేవీ పూర్తిగా ఉడికే వరకూ ఉంచి ఉప్పు వేసి ఇప్పుడు దానిమీద మెంతికూర వేసి కూరను దించాలి. అంతే బంజార మటన్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day