lassi By , 2014-07-21 lassi lassi-its a summer special drink, lassi good for health, summer special lassi preparaion......... Prep Time: 10min Cook time: 10min Ingredients: తగినంత ఉప్పు, 2 పూదీన ఆకులు, 2 కప్పులు నీళ్ళు, చిటికెడు యాలకులపొడి, టీ స్పూన్ రోజ్ వాటర్, కప్పు పెరుగు, Instructions: Step 1 మిక్సి జార్లో పెరుగు, యాలుకపొడి, రోజ్ వాటర్, మంచి నీళ్ళు, ఉప్పు వేసి బాగా మిక్స్ చెయ్యాలి . Step 2 ఇప్పుడు దీనిని గ్లాసులోకి వేసి పుదినా ఆకులు వేసి సర్వ చేయాలి. Step 3 ఇది వేసవి కాలంలో తీసుకుంటే చాలా మంచిది, స్వీట్ లస్సి కావాలంటే ఉప్పు బదులు పంచదార వేసుకోవాలి.
Yummy Food Recipes
Add