banana lassi By , 2014-08-08 banana lassi banana lassi - itsa summer special drink, tasty and healthy banana lassi easy preparation... Prep Time: 10min Cook time: 10min Ingredients: 2 కప్పులు పెరుగు, 2 అరటిపళ్ళు, 1 కప్పు తరిగిన కొబ్బరి, కొన్ని జీడిపప్పు, కొన్ని ఎండు ద్రాక్ష, కొన్ని చెర్రీస్, Instructions: Step 1 ముదుగా మిక్సీలో పెరుగు అరటిపళ్ళు వేసి బ్లెండ్ చేయాలి. Step 2 అందులో ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేయాలి. Step 3 ఈ మిశ్రమాన్ని అక బౌల్లోకి తీసుకుని దాని మీద జీడిపప్పు, కిస్ మిస్, చెర్రీలో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add