tomato bajji recipe making tips By , 2014-12-20 tomato bajji recipe making tips tomato bajji recipe making tips ; the simple cooking tips to make tomato bajji recipe in home Prep Time: 30min Cook time: 25min Ingredients: 1/4 కేజీ టమోటాలు, 1/4 కేజీ బంగాళదుంపలు, తగినంత నూనె, 3-4 ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిర్చి, 1 కప్పు శనగపిండి, 2 టీ స్పూన్లు గరంమసాలా, 1 కప్పు కొత్తిమీర, 4 టీ స్పూన్లు పెసరపప్పు, Instructions: Step 1 టమోటాలను ఒకే సైజులో వుండేలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాత్ర తీసుకుని అందులో పెసరపప్పు, బంగాళదుంపలు వేసి మిక్స్ చేసుకోవాలి. Step 3 ఈ మిశ్రమంలో గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి. Step 4 ఈ ముద్దలో నుంచి కొద్దికొద్దిగా చేసుకుని ఇదివరకు కోసుకున్న టమోటాల్లో కూరాలి. Step 5 ఇలా కూరిన టమోటాలను జారుగా కలిపి వుంచిన శనగపిండి మిశ్రమంలో ముంచి.. వేడైన నూనెలో వేసి బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేయించి, తీసేయాలి. అంతే టమాటా మసాలా బజ్జీ రెడీ!
Yummy Food Recipes
Add